SAKSHITHA NEWS

నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని చింతల్ గణేష్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, సూరారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, నాయకుడు కూన గిరిధర్, నిర్వాహకులు లక్ష్మీ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS