సేవ్ ది చైల్డ్ సంస్థ ఆధ్వర్యంలో

Spread the love

సేవ్ ది చైల్డ్ సంస్థ ఆధ్వర్యంలో
విద్యా ప్రమాణాలపై సర్వే

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రాధమిక పాఠశాల లో విద్యా ప్రమాణాలు గురించి ఎస్ సిఈఆర్ టి మరియు నిపున్ భరత్ తలపెట్టిన ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా విద్యార్థుల లో విద్యా ప్రమాణాలు పెంపొందించే విధంగా ఏమి చేస్తే బాగుంటుందని అని విషయాల గూర్చి సేవ్ ది చైల్డ్ సంస్థ ప్రతినిది సంపత్ తల్లిదండ్రులతో మరియు పాఠశాల ఉపాద్యాయులతో సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాదం భిక్షపతి, ఉపాద్యాయులు విజయలక్ష్మి, వనజ, శ్రీదేవి, మరియు భవిత ఉపాద్యాయులు బోయ శ్రీనివాసులు,ఆవుల గీత, ఎస్ఎంసి చైర్మన్ గోలి భాస్కర్ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page