ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేస్తున్న ఆటో డ్రైవర్

Spread the love

పశ్చిమగోదావరి జిల్లా ఉండి పెద్ద వంతెన సెంటర్ వద్ద ఆటోని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్

పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్ ను అసభ్య కరమైన పదజాలంతో మాట్లాడిన ఏ ఎస్ ఐ

మనస్థాపంతో ఎమ్మార్వో కార్యాలయంలో ఉన్న టవరు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేస్తున్న ఆటో డ్రైవర్

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page