సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్రుముల కొరకు ముందు ప్రకటించినట్లు గానే, మున్సిపల్ తాండూర్ 36 వార్డుల లబ్ది దారుల గురించి 6 వార్డులకు ఒక్క సెంటర్ నియమించి,లబ్దిదారులనుండి ధరఖాస్తులు తీసుకుంటున్నారు, చాలా మంది డబుల్ బెడ్రుము కొరకు ఇండ్లు ఉన్నవారు కూడా దరఖాస్తూ చేసుకుంటున్నట్లు, తెలుస్తుంది. ఈ దరఖాస్తులు తీసుకొని మున్సిపల్ సిబ్బంది ఒక తెల్లరసీదు నంబర్ తేదీ 27-03-2023 వ్రాసి ఇస్తున్నారు. దరఖాస్తులు ఇచ్చిన లబ్ది దారులు మన మన దరఖాస్తులు ఏ చెత్త బుట్టల పదవేస్తారో అని, గుసగుస లుగా మాట్లాడు కుంటున్నారు.అర్హతలైన లబ్ది దారులకు ఇచ్చిన పర్వాలేదు అని జనం అనుకుంటున్నారు.
తాండూర్ పట్టణము డబల్ బె డ్రుముల, పంపిణి లబ్ది దారుల కొరకు,మున్సిపాలిటీ 36 వార్డులకు సరిపోను 6 సెంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు.
Related Posts
కిడ్నీ బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్
SAKSHITHA NEWS కిడ్నీ బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా రూ.1.20 లక్షల చెక్కు పంపిణి నందిగామ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ చారి అనే యువకుడు గత కొంతకాలంగా కిడ్నీ…
రమేష్ క్లినిక్ ” ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ .
SAKSHITHA NEWS రమేష్ క్లినిక్ ” ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ … సాక్షిత : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బండారి లేఔట్ లో నూతనంగా ఏర్పాటుచేసిన “రమేష్ క్లినిక్స్” ను నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,…