SAKSHITHA NEWS

Government Whip, MLC Shambhipur Raju attended the Mallikarjuna Swami Jatara.

శ్రీశ్రీశ్రీ గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మ సమేత మల్లికార్జున స్వామి జాతర కు హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లో ఈరోజు జరిగిన శ్రీశ్రీశ్రీ గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మ సమేత మల్లికార్జున స్వామి జాతర కు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్లు, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు, GHMC కార్పొరేటర్లు,నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS