CM గిరి వికాస్, ITDA నిధులచే మంజూరైన *38,65,000/- రూపాయల బోర్ వెల్స్, మోటార్లు

Spread the love

*38,65,000/- bore wells, motors sanctioned by CM Giri Vikas, ITDA funds

CM గిరి వికాస్, ITDA నిధులచే మంజూరైన *38,65,000/- రూపాయల బోర్ వెల్స్, మోటార్లు, కరెంటు మొదలగు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు …


సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గం లోని హాజిపూర్ మండలం లోని గడపూర్ గ్రామపంచాయతీలో, బాబా నగర్ వద్ద CM గిరి వికాస్, ITDA నిధులచే……మంజూరైన 38,65,000/- రూపాయల బోర్ వెల్స్, మోటార్లు, కరెంటు మొదలగు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్ ట్రైనీ కలెక్టర్ గౌతమి …

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ స్వర్ణలత,వైస్ ఎంపీపీ రవి రమాదేవి,ZPTC ఫుస్కురి శ్రీనివాస్ శిల్ప,మండల పార్టీ ప్రెసిడెంట్ మోగిలి శ్రీనివాస్,PACS చైర్మన్ సందేల వెంకటేష్,ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page