SAKSHITHA NEWS

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ జ్యోతి రమేష్ ప్రెస్ మీట్

శుక్రవారం రోజున వీణవంక
మండలం చల్లూరు గ్రామంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఆఫీసులో పనిచేయుచున్న మల్లికార్జున్ నిన్నటి రోజు ఎలక్ట్రానిక్ మీడియాలో గ్రామ సర్పంచ్ అయిన రమేష్ జ్యోతి గారాలను విమర్శించినందుకు గాను ఈరోజు ప్రెస్ మీట్ లో మల్లికార్జున కు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎవరో నాకు గిట్టని వాళ్లు చెప్పిన దాన్ని పట్టుకొని నా గురించి ఆయన విమర్శించడంలో గాను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నేను అతనికి నాకు చేతనైన సహాయం చేస్తూనే ఉన్నాను దానికి అతను విమర్శించినందుకు గాను నేను పూర్తిగా ఖండిస్తున్నాను.


SAKSHITHA NEWS