బాలయ్యనగర్ ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న శాసనమండలి విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

SAKSHITHA NEWS

Legislature Whip, MLC Shambhipur Raju participated in Balayyanagar Ellamma fair

బాలయ్యనగర్ ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న శాసనమండలి విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం పరిధిలోని బాలయ్య నగర్ లో జరిగిన శ్రీ రేణుకఎల్లమ్మ తల్లి జాతరకు శాసనమండలి విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్, డైరెక్టర్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page