వైరా నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం

Spread the love

Vaira Constituency Level Spiritual Assembly

వైరా నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

వైరా నియోజకవర్గ స్థాయి పొంగులేటి శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 15న వైరా పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ సమీప మైదానంలో జరగనుంది. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం 11.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆత్మీయ సమ్మేళనానికి వైరా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని దయాకర్ రెడ్డి కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page