KTR’s comments in the assembly at the Government Degree College grounds in Jammikunta town
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో సభలో కేటీఆర్ కామెంట్స్
👉 సంవత్సరం తర్వత హుజురాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని నమ్మకం వచ్చింది.
👉 ఇక్కడ జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల గెలిపించారు. అమిత్ షా ను తీసుకొస్తాం, ఏమి జరిగింది ఈ 14నెలల్లో.
👉 కేసిఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అని స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా భాధగా అనిపించింది.33మంది పోటీ పడితే వాళ్లందరినీ కాదని తల్లీ పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఈటెల మాట్లాడ్డం భాధగా అనిపించింది.
👉 తండ్రిలాంటి కెసిఆర్ ను అలా అనడం తగునా అని అడుగుతున్న.
👉 దేశంలో బాగుపడ్డ ఓకే ఒక్క వ్యక్తి అదాని, రైతుల ఆదాయం డబుల్ చేస్తా, కరెంట్ లేని గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని 2023 కల్ల భారత దేశాన్ని భుతల స్వర్గం చేస్తా అన్నారు చేశారా?
👉 దేశంలో అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది మోడీ ప్రభుత్వం కాదా,30 లక్షల కోట్లు వసూల్ చేసి పెద్దలకు పంచారు.
👉నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు కొట్టే ప్రభుత్వం.
👉 నీకూ నిజాయితీ ఉంటే రాజేందర్ నిజం మాట్లాడు 14మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పు ఒక్క మోడి 100లక్షల కోట్లు అప్పు చేశారు.
👉 బండి సంజయ్ ఒక్క పని అయినా చేయలేదు.14మంది చేనేతలకు వేయలేదు కానీ మోడి 5% వేశాడు. ఎవరికీ దేవుడు మోడీ. రైతులను సంపిన వాడు మోడీ.
👉 మసీదులు తవ్వుదం శవం వెళితే మీది శివం వెళితే మీది అన్న బండి సంజయ్ హుజూరబాద్ లో కాల్వలో కోసం తవ్వుధం రా
👉 తెల్లారి లేస్తే కెసిఆర్ ను తిట్టడం కాదు, చాతనైతే మంచి పనులు చెసి ఓట్లు అడుగుదాం.
👉 ఎట్టి పనికీ అయినా మట్టి పనికి అయినా మనోడు కావాలి. గుజరాతీ వాళ్లకు సేవ చేయటం బండి సంజయ్ కు అవసరం.
👉 పక్క రాష్ట్రాల్లో మన దమ్ము చుపెట్టే అవకాశం వుంది కాబట్టి పేరు మారింది కాని డిఎన్ఏ మారలేదు.
👉 జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెడుతున్న, కెసిఆర్ కావలన లేదా రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ కావలనా
👉 రానున్న రోజుల్లో పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వంలో హుజురాబాద్ ప్రాంతం లో ఎగిరేది బిఆర్ఎస్ జెండా.