SAKSHITHA NEWS

Being available.. MLA’s effort to solve problems

అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పలు ఆహ్వాన పత్రికలు అందజేశారు. వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ.. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు


SAKSHITHA NEWS