SAKSHITHA NEWS

Subhash Nagar division BRS party president MLA consultation

సుభాష్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి ఎమ్మెల్యే పరామర్శ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్ బావ మల్లెపల్లి ఆనంద్ ఇటీవలే హఠాన్మరణం చెందటంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, నాయకులు వేణు యాదవ్, సిద్ధిక్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS