People are worried that they are not coming on time
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో Dr, సౌమ్య సూపర్ వైజర్ శోభారాణి సరైన సమయానికి రావటం లేదు అని ప్రజల ఆందోళన ,,,,
రోజు 10 గంటలకు రావాల్సిన వారు 11 : 30 గంటలకు వచ్చినారు దీనికి సమాధానం చెప్పమంటే వారి వద్ద సమాధానం లేదు కొందరు చల్లూరు గ్రామానికి చెందిన యువకులు పోయి అడిగితె నిర్లక్ష్యం గా వ్యవహారిస్తున్నారు కనీసం మందులు వేసుకోవటానికి ఆరోగ్య కేంద్రంలో మంచి నీరు కూడా లేదు దీని పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు ఇట్టి కార్యక్రమంలోని మొహమ్మద్ అఖిల్ మాట్లాడుతూ తమ గ్రామంలోని చిన్నపాటి అయినా ప్రాథమిక చికిత్స కొరకు సర్కారీ దవాఖానకు పోతే ప్రజలు సమయానికి డాక్టర్ లేక చల్లూరు గ్రామ ప్రజలు మహిళలు ఇబ్బందిగా గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గడ్డం నరేష్, ఓర్సు, శ్రీనివాస్.