National Education Minority Welfare Day organized in Minority Registration School
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని మైనార్టీ రెజిస్ట్రేషన్ స్కూల్లో నిర్వహించిన నేషనల్ ఎడ్యుకేషన్ మైనార్టీ వెల్ఫేర్ డే లో ఘనంగా స్కూల్ వార్డెన్ మొహమ్మద్ ఇంతియాజ్ సార్ శాలువాతో ఘనంగా సన్మానం చేసిన ముఖ్య అతిథులుగా పాల్గొన్న కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్ పర్సనల్ శ్రీమతి కలుమల్ల విజయ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శీను హుజురాబాద్ మున్సిపాల్ చైర్ పర్సనల్ గందె రాధిక మరియు కౌన్సిలర్ ,,,,,,,
మరియు పిల్లల తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మైనార్టీ రేషన్ మాజీ కరస్పాండెంట్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మరియు ప్రతి తల్లిదండ్రుల మీద మరియు ప్రధాన ఉపాధ్యాయుల మీద పిల్లల భవిష్యత్తు ఉంటుందని వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సూచించారు పిల్లల భవిష్యత్తు వృధా చేయకుండా క్రమ తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఉపాధ్యాయులకు అడిగి తెలుసుకోవాలి మరియు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మైనార్టీ రిజిస్ట్రేషన్ స్కూల్లో వార్డెన్ సార్ మొహమ్మద్ ఇంతియాజ్ కు ఘనంగా శాలువాతో సన్మానించారు మరియు ఇట్టి కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయుడు, వివేకానంద సార్ తమ జానపద పాటతో పిల్లల తల్లిదండ్రులకు వచ్చిన ప్రముఖులకు విన్నపిచ్చుకోరు, ఇట్టి కార్యక్రమంలో అనంతరం పిల్లకు డాన్స్ ప్రోగ్రాం మరియు జానపద గీతాలు పాడారు తల్లిదండ్రులకు భోజనాలు పెట్టించారు ప్రతి పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేకంగా వార్డెన్ సర్ మొహమ్మద్ ఇంతియాజ్ కు మరియు స్కూలు ఉపాధ్యాయుల స్టాప్ కు కృతజ్ఞతలు తెలిపారు.