SAKSHITHA NEWS

DMHO inspected Budumuru Health Centre

image 65

బుడుమూరు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరులో విలేజ్ హెల్త్ సెంటర్ వద్ద నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.అనంతరం ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను పరిశీలించారు.సిబ్బంది హాజరు పట్టిక,రోగులకు అందిస్తున్న మందులను ఆమె క్షణంగా పరిశీలించారు.స్థానిక ప్రజలతో సిబ్బంది రోజు ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.


SAKSHITHA NEWS