కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఘనంగా మిలా – దున్ – నబి వేడుకలు

Spread the love
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంట గ్రామంలో జామై మజీద్ కమిటీ మరియు మదర్సా దారుల్ ఉలుమ్ నూరే మదీనా ఆధ్వర్యంలో ఘనంగా మిలా – దున్ – నబి వేడుకలు
నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆబాది జమ్మికుంట ముస్లిం మత పెద్దలు యువకులు చిన్న పిల్లలు ఈ మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు, యూసుఫ్ పాషా, కార్యదర్శి, అన్వర్, అంజద్, అబ్దుల్, హబీబ్, అబ్దుల్లా, కబీర్, తాజుద్దీన్, ఇలియాస్, ఇంతియాజ్, అబ్రార్, రిజ్వాన్, అమ్మన్, రేయాన్, (మస్జిద్ గురు హాసిం రాజా) అబ్దుల్ మతిన్, కాజా, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page