వల్లభాపూర్ గ్రామంలో ఆలయఫౌండేషన్ ఆధ్వర్యంలో వీల్ చైర్ అందించారు

Spread the love
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వల్లభాపూర్ గ్రామంలో ఆలయఫౌండేషన్ ఆధ్వర్యంలో వీల్ చైర్ అందించడం జరిగింది
మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ అన్నగారి సూచన మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్చపూర్ గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ నలుబాల కుమారస్వామి 65 ఇతనికి పుట్టుకతోనే కాలు పోలియో తో
బాధపడుతూ ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత సంప్రదించగా నరహరి ఐఏఎస్ అన్నగారి సూచన మేరకు రోజుకు వీల్ ను అందించడం జరిగింది
ఈ సందర్భంగా ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత మాట్లాడుతూ
ఆలయఫౌండేషన్ లక్ష్యం
విద్య వైద్యం మరియు ఉపాధి అని తెలియజేశారు
మా కార్యక్రమాలు ఉమ్మడి కరీంనగర్ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము
అలాగే పేదింటి పెళ్లి ల కోసం ఆర్థిక సహాయం
వికలాంగులకు జైపూర్ ఫుట్
తలసేమియా చిన్నారుకోసం రక్తదాన శిబిరాలు
ఏజెన్సీ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తున్నాము
కరోనా లాక్ డౌన్ సమయం లో మాస్క్ ల పంపిణీ మరియు సానిటైజర్ ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము
ఈ కార్యక్రమంలో
గాదె గుణసాగర్ జీడి వెంకటస్వామి ఇరవేన శ్రీనివాస్ యాదవ్ తాల్లపల్లి సురేష్ గౌడ్
నాలుబాల మధు శ్రావన్ యాదవ్ దొమ్మటి లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు
ఆలయఫౌండేషన్
పరికిపండ్ల నరహరి ఐఏఎస్

Related Posts

You cannot copy content of this page