SAKSHITHA NEWS

Cyberabad Police Commissioner inspected the Vinayaka immersion arrangements

కూకట్ పల్లి ఐడియల్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్.