మృతి చెందిన విద్యార్థి కి కారణమైన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు RCO ల పైన చర్యలు తీసుకోవాలి.* చెన్నూర్ పట్టణం లోని గురుకుల పాఠశాలలో(బాలికల) చనిపోయిన విద్యార్థి మృతి కి కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్ మరియు RCOల పైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విధ్యర్హి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ మరియు RCO ల నిర్లక్ష్యం చేయడం వలనే వడ్లకొండ వినూత్న అనే విద్యార్థి ని మరణించడం జరిగింది. ఇట్టి విద్యార్థి మృతి కి కారణమైన ప్రిన్సిపాల్ మరియు RCO ల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంగలుగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట రాజేష్ PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు,జుమ్మిడి గోపాల్,NSF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, చెన్నూరి సమ్మయ్య MRPS జిల్లా అధ్యక్షులు, రేగుంట క్రాంతి TVS జిల్లా అధ్యక్షులు, జాగిరి రాజేష్ TBSF జిల్లా అధ్యక్షులు, సంజయ్ MSF జిల్లా కన్వీనర్,ఉదయ్,మరియు తదితరులు పాల్గొన్నారు.
మృతి చెందిన విద్యార్థి కి కారణమైన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు RCO ల పైన చర్యలు తీసుకోవాలి
Related Posts
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్
SAKSHITHA NEWS మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ క్యాంపు కార్యాలయంలో ప్రైస్ మీట్.. ప్రభుత్వ విఫ్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్,రామచంద్రు నాయక్ కామెంట్స్… రేపు మహబూబాబాద్ వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పర్యటను అడ్డుకొని తీరుతాం. .. మెడికల్ కళాశాలకు…
వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం
SAKSHITHA NEWS వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపిన మందకృష్ణ మాదిగ ఖమ్మం : కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి చేస్తున్న ధర్నాకు సంఘీభావం మందకృష్ణ మాదిగ తెలిపారు . ఈ సందర్భంగా…