
సీఎం రేవంత్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు..
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నార్సింగి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో నాలుగు సార్లు జరగాల్సిన ఫార్ములా ఈ-రేసు రేవంత్ రెడ్డి వల్లే ఆగిపోయిందని, దీంతో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి పోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పన్నులు కడుతున్న సిటిజన్ గా ఆయనపై ఫిర్యాదు చేశానని,ఎప్ఐఆర్ నమోదు చేసి సియం రేవంత్ రెడ్డి ని ప్రశ్నించాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app