SAKSHITHA NEWS

ఊట్ల గ్రామంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ
▪️ అశేషంగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు
▪️ పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్

జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. స్వాములు వందలాదిగా తరలివచ్చి అయ్యప్ప స్వామి భజనలు, సంకీర్తనలు, స్వామి నామస్మరణతో ఊట్ల గ్రామం మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు


SAKSHITHA NEWS