అల్లుమ్ని..2024 మెగా ఆత్మీయ సమ్మేళనం
సాక్షిత బసత్ నగర్ : ఆత్మీయ సమ్మేళనం లో 1984 to 1994 బ్యాచ్ వరకు ఉన్న పూర్వ విద్యతులు పాలుగోన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తాము చదువుకున్న స్కూలుకు 30 కుర్చీలు… కార్డు లెస్ మౌత్ సౌండ్ సిస్టం బహుకరించిన పూర్వ విద్యార్థులు.. కలవల రామస్వామి… జి తిరుమల…. దేవి లక్ష్మీ నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో… పూర్వ విద్యార్థులు ఎండి ఫసియోద్దీన్… తాటిపాముల రమేష్… పరిచవేని శ్రీనివాస్.. తోడేటి రవికుమార్.. దాడి మహేష్… ఓ లక్ష్మీ నరసయ్య… రేండ్ల శ్రీనివాస్… దార వీణ రాజు.
కెఎఫ్టి శంకర్.. ఎండి తాజుద్దీన్.. ఆంజనేయులు.. ఎం కనకయ్య బోర్ల కనకయ్య
గుండేటి రామ్మూర్తి… మాదాసు భూమన్న..
దాసరి శంకర్. గణపతి శ్రీనివాస్.. నగునూరి లక్ష్మణ్.. బుర్ర తిరుపతి గౌడ్.. రవి.. మడక కనకయ్య.. ఇంకా పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…