SAKSHITHA NEWS

మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు అరెస్టు కక్ష పూరిత చర్య.

మైల రత్నకుమారి జడ్పిటిసి కృత్తివెన్ను.

మాజీ మంత్రి పెడన శాసనసభ్యులు జోగి రమేష్ కుటుంబంపై తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ని ఎటువంటి విచారణ చేయకుండా అరెస్ట్ చేయడం బాధాకరం. ఇలాంటి కక్ష పూరిత చర్యలు తెలుగుదేశం ప్రభుత్వం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వైసిపి నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసి వేధించడం మంచి సాంప్రదాయం కాదు. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచన చేసి కక్షపూరితంగా చర్యలు మానుకోవాలని కోరుతున్నాను. జోగి రాజీవ్ అరెస్టును ఖండిస్తున్నాను.


SAKSHITHA NEWS