SAKSHITHA NEWS

విశాఖ నగరంలో బీచ్ రోడ్డు వద్ద ఉన్న డైనో పార్క్ లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి

ఒక్కసారిగా దట్టమైన పోగొలతో కూడిన మంటలు వ్యాపించి డైనో పార్క్ మొత్తం అగ్నికు ఆహుతైంది.

విషయం తెలుసుకున్న పార్క్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వెంటనే ఫైర్ సిబ్బందికు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


SAKSHITHA NEWS