SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా…

సింగరాయకొండ సమీపంలోని జరిగిన ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్…

ప్రమాద కారణాలపై ఆరా… రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ…

వాహనచోదకులు వేగ పరిమితుల పట్ల జాగ్రత్త వహించి వాహనాలు నడపాలి….

రహదారి భద్రత సూత్రాలను పాటిస్తూ సురక్షితంగా, క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలి…
జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్…

  • సింగరాయకొండ నేషనల్ హైవే మీద పోలేరమ్మ గుడి ఎదురుగా ఎమర్జెన్సీ లాండింగ్ పాయింట్ వద్ద సుమారు 2:30 నిమిషాల సమయంలో(AP37CW 2737) గల కారు రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు.

SAKSHITHA NEWS