SAKSHITHA NEWS

Bipist seriously injured, shifted to hospital

కారు బైక్ డి
బైపిస్టుకు తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు *

సాక్షిత వనపర్తి జూన్ 1
కారు బైక్ ఢీకొని
మోటార్ బై కిస్ట్ కు తీవ్ర గాయాలైన సంఘటన వనపర్తి మండలంతిరుమల గుట్ట వద్ద శనివారం చోటు చేసుకుంది రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి నియోజకవర్గం గణపురం మండల కేంద్రానికి చెందిన
పో యికాటి వెంకటయ్య (45) రైతు వ్యవసాయ పనిముట్ల కొనడం కోసం పెబ్బేరు సంతకు వెళ్లి తిరిగి ఘనపూర్ కు వెళ్తుండగా తిరుమలయ్య గుట్ట వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న వెంకటయ్య కు తీవ్ర గాయా లైపడిపోవడంతో రోడ్డుపై వెళ్తున్న వారు108 అంబులెన్స్ కు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాయాలైన వ్యక్తిని వనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రమాదానికి గురైన వాహనాలను రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు
రూరల్ ఎస్సై 2 బాలయ్య తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app

Bipist seriously injured, shifted to hospital

SAKSHITHA NEWS