CPM State Secretary : కేంద్రం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య

SAKSHITHA NEWS

The Center should give national status to Palamuru-Ranga Reddy upliftment CPM State Secretary group member Veeraiah

సాక్షిత వనపర్తి జూన్ 1 పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత ల పథకాన్ని కి జాతీయ హోదా కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ వీరయ్య డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్ మినీ హాల్లో మూడు రోజుల పాటు రాజకీయ శిక్షణ తరగతులను జిల్లా సిపిఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా చివరి రోజు శనివారం మన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలుగా విభజన జరిగి పది సంవత్సరాలు పూర్తవుతున్న నేటికీ కేంద్రం ఇచ్చిన విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని విభజన కేంద్రం వెంటనే విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నదని ఈ ప్రైవేటీకరణను ఆపివేసి ప్రభుత్వ రంగ సంస్థలను డిమాండ్ చేశారు రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆపాలని హక్కులను రక్షించుకోవాల్సిన మనందరిపై ఉన్నదని పిలుపునిచ్చారు అలాగే నూతన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆరు హామీలను నేటికీ అవి అమలు కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పేదలందరికీ లేనివారికి ఇండ్ల స్థలం ఇవ్వాలని ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని స్థలం ఉన్నవారికి ఐదు లక్షల ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని విద్యుత్ బిల్లులు 200 యూనిట్లు లోపు ఉన్నవారికి నేటికీ బిల్లులు ఇస్తున్నారని వాటిని వెంటనే జీరో బిల్లు ఇవ్వాలని కోరారు అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేశారు కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, షెడ్యూల్ 73 పరిశ్రమలకు వెంటనే కనీస వేతనాలు సవరించి అమలు చేయాలని కోరారు ఈ రాజకీయ శిక్షణ తరగతులలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జాన్ వెస్లీ సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జబ్బార్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేకల ఆంజనేయులు డి బాల్ రెడ్డి ఏ లక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు ఎస్ రాజు ఆర్ఎస్ రమేష్ సిపిఎం వనపర్తి పట్టణ కార్యదర్శి డి కురుమయ్య పట్టణ కమిటీ సభ్యులు గంధం మదన్ పరమేశ్వర చారి బిసన్న నందిమల్ల రాములు బొబ్బిలి నిక్సన్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app

The Center should give national status to Palamuru-Ranga Reddy upliftment CPM State Secretary group member Veeraiah

SAKSHITHA NEWS

SAKSHITHA NEWS

Related Posts

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSappeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తిఅల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని కమిషనర్ కి విజ్ఞప్తి తిరుపతి నగరం appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తిరుపతి నగరంలో ప్రతిష్టించాలని కోరుతూ…

SAKSHITHA NEWS

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSalluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ alluri అల్లూరి సీతారామరాజు జీవితం అందరికి ఆదర్శ ప్రాయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతి…

SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page