SAKSHITHA NEWS

Inspections at seed dealers’ shops in Shankarpally

శంకర్పల్లి : మే 31: (సాక్షిత ) శుక్రవారం శంకర్పల్లి లోని సీడ్ డీలర్ల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి పి సురేష్ బాబు డిప్యూటీ తహసిల్దార్ అద్వర్యంలో తనికీ చేయడం జరిగింది.ఈ తనికీ లో బాగంగా సీడ్ స్టాక్ , రిజిస్టర్స్, గ్రౌండ్ స్టాక్ , బిల్ బుక్స్ , ఇన్వాయిస్, ప్రిన్సిపాల్ సర్టిఫికెట్స్ , స్టాక్ బోర్డ్ మరియు సీడ్ లైసెన్స్ లు తనికీ చేయడం జరిగినది . ఈ సందర్బంగా కాటన్ సంబందించి పలు కంపెనీలు మరియు పలు రకాల స్టాక్లను పరిశీలించడం జరిగినది. అదేవిదంగా ఏ డీలర్ అయినా విత్తనాలను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విత్తనాలను అమ్మినా మరియు కృతిమ కొరత సృష్టించిన విత్తన డీలర్లపైన తగు చర్యలు తీసుకోబడును అని తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app

Inspections at seed dealers' shops in Shankarpally

SAKSHITHA NEWS