SAKSHITHA NEWS

There was no shortage of farmers in the previous Telangana state government

కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ….

గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో రైతులకు ఎలాంటి కొరత లేదు..

కనీసం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కొనసాగింపు చేయటం లేదు..కనీస శ్రద్ద పెట్టడం లేదు..
రాష్ట్రం లో ఒక్క వ్యవస్ట సక్రమంగా లేదు..

ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం వల్ల లక్షల ఎకరాలు రాష్ట్రం లో ఎండిపోయిన పరిస్తితి…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనని పరిస్తితి..

కొంత మంది రైతులు ప్రభుత్వం పై నమ్మకం లేక పంట విస్తీర్ణం తగ్గించారు…కొందరు రైతులు వ్యాపారులకు తక్కువ రేటుకు వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్నారు..

వడ్ల లో కటింగ్ పేరుతో గత ప్రభుత్వం నీ భదన్మ్ చేసిన కాంగ్రెస్ నేడు రైతుల ధాన్యానికి కటింగ్ విధిస్తున్నారు సమాధానం చెప్పాలి..

రైస్ మిల్లర్ లతో మీ వాట ఎంత చెప్పాలి..

గత ప్రభుత్వం లో ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోళ్లు

గత ప్రభుత్వం లో నీళ్ళు,కరెంట్,విత్తనాలు,ఎరువుల కొరత లేదు…

ఈ ప్రభుత్వం లో రాష్ట్రం లో 250 మంది పైగా రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు..

ఈ సీజన్ లో 20 లక్షలు ఎకరాలలో పంటలు ఎండిపోయాయి..

రైతులు పచ్చిరొట్ట విత్తనాల కోసం క్యు లైన్ లులో నిలబడం చాలా దారుణం..

గత ప్రభుత్వం లో 9 ఏండ్ల లో విత్తనాల కొరత ఉందా జీవన్ రెడ్డి గారు చెప్పాలి…

పత్తి విత్తనాలు కోసం రైతులు ఎదురుచూపు..

కాంగ్రెస్ ప్రభుత్వం లో రైతుల పై లాఠీ ఛార్జ్ లు జరుగుతున్నాయి…

రాష్ట్రం లో పోలీసుల రక్షణలో విత్తనాల పంపిణీ..

కేసిఆర్ విత్తనాల పై గత 9 ఏండ్ల లో ధరలు పెంచిన పరిస్తితి లేదు…

ఈ ప్రభుత్వం లో విత్తనాల సరఫరా లో అధికారులకు సరైన సమాచారం లేదు..

కరెంట్ మోటార్ లు కాలుతున్నాయి..

రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ …

మాయ మాటలతో ప్రజలను రైతులను మోసం చేస్తున్నారు…

కేసిఆర్ బస్సు యాత్ర తర్వాత రైతు భరోసా విడుదల…ఇంకా కొంత మంది రైతులకు అందలేదు.

ఆరు గ్యారంటీ లు పచ్చి మోసం..

జీవన్ రెడ్డి కి పదవి మీద తప్ప ప్రజల పై ప్రేమ లేదు..

రాష్ట్రంలో రైతు వ్యతిరేక చర్యలపై రైతులకు సమాధానం చెప్పాలి..

ప్రజల కోసం సాంక్షన్ చేసిన పనులు ఎందుకు రద్దు చేశారు…

వ్యవసాయ అధికారులు,జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి…

ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు నుండి ఒక్క సమాధానం లేదు..

పంట నష్ట పోయిన రైతులకు ఇస్తామన్న 10 వేల నష్ట పరిహారం ఇవ్వాలి…

అవినీతి మయంలో కూరుకున్న కాంగ్రెస్…

సిగ్గు లజ్జ లేకుండా మధ్యాహ్నం బొజనం పథకం లో 2 లక్షలు 20 వేల టన్నుల బియ్యం 45 చొప్పున కాకుండా 57 రూపాయలకు టెండర్ ఖరారు చేసి కొనుగోలు చేయటం పెద్ద స్కాం….

బి అర్ ఎస్ పార్టీ,నాయకులు
ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం..

విప్ ఆడ్లూరి,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రజలకు,రైతులకు సమాధానం చెప్పాలి అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app

There was no shortage of farmers in the previous Telangana state government

SAKSHITHA NEWS