డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు
ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షల కోసం కేసీఆర్ ప్రారంభించిన డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ 36 డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటుచేసి 134 పరీక్షలను అందుబాటులో ఉంచారని, అవి ప్రస్తుతం నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఇప్పటికైనా అందులో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి పెండింగ్ జీతాలు చెల్లించి ఆ సేవలను పునరుద్ధరించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు
Related Posts
ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్
SAKSHITHA NEWS ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ కులగణన అధికారులకు మా యొక్క వివరాలు అందించడం జరిగింది… ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ దేశంలో నే తెలిసారి గా తెలంగాణ…
మత్స్యకారుల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం
SAKSHITHA NEWS మత్స్యకారుల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం..నీలం మధు ముదిరాజ్..ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో సంప్రదాయ మత్స్యకారుల మహాసభ..నీలం మధుకు ప్రతి మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికిన మత్స్యకారులు..పెద్దకొత్తపల్లి చౌరస్తా నుండి…