14 మంది శ్రీలంక జాలర్లను భారతీయ నేవీ అరెస్ట్ చేసింది. ఇంటర్నేషనల్ మారిటైం బౌండరీ లైన్ను ఆ జాలర్లు అక్రమంగా దాటారు. అయిదు బోట్లలో వాళ్లు వచ్చినట్లు సమాచారం. సీకుకుంబర్ చేపల కోసం వాళ్లు మే 14న ఐఎంబీఎల్ దాటి వేటకు వచ్చినట్లు తేలింది. భారతీయ జలాల్లోని 7 నాటికల్ మైళ్ల లోపల శ్రీలంక ఫిషింగ్ బోట్లను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీలంక జాలర్లను అరెస్ట్ చేసిన భారతీయ నేవీ..
Related Posts
సంచలన పరిణామం.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. అరెస్ట్ వారెంట్ జారీ!
SAKSHITHA NEWS సంచలన పరిణామం.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. అరెస్ట్ వారెంట్ జారీ! 2 బిలియన్ డాలర్ల లాభం పొందే కాంట్రాక్టులుదక్కించుకునేందుకు లంచానికి అంగీకరించినట్టు అభియోగాలు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు రూ.2,236) లంచం చెల్లింపునకు సిద్దమయ్యారని అభియోగాలు అరెస్ట్…
కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది
SAKSHITHA NEWS కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది ట్రిలియన్ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా తుపాను ప్రభావంపై అంచనా వేయడానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందించిన కాలిఫోర్నియా యూనివర్సిటీ వరద ముప్పు ఉన్న ప్రాంత ప్రజలు…