సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. బుధవారం వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల వేళ తమ పార్టీ ప్రారంభించిన ‘బీజేపీని తెలుసుకోండి’ కార్యక్రమంలో భాగంగా వారితో చర్చలు జరిపినట్లు నడ్డా తెలిపారు.
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
Related Posts
ఎన్నికల విజయంతో సంబరాలు
SAKSHITHA NEWS ఎన్నికల విజయంతో సంబరాలు చేసుకుంటున్న “కొత్త ఎమ్మెల్యేకు” అగ్ని ప్రమాదం పరిస్థితి విషమం.. ఆస్పత్రిలో చేరారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి కొద్ది గంటల్లోనే అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తీవ్ర చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర…
మహారాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి
SAKSHITHA NEWS మహారాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా పటోలే 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లోనే గెలిచి, ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా…