28వ వార్డులలో గడప గడప ప్రచారం.

SAKSHITHA NEWS

జడ్పీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య ఆదేశాల మేరకు

పార్లమెంట్ ఎన్నికలలో మల్లు రవి గెలుపుకై గడప గడప ప్రచారం చేసిన మున్సిపల్ చైర్మన్

గద్వాల పట్టణంలోని 28వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి సార్ కీ మద్దతుగా జడ్పీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సోమవారం గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరిస్తూ వార్డ్ ప్రజలకు గ్యారెంటీ కార్డులను అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా

చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ…
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ఇచ్చినాములను అమలు చేసి బాధ్యత డాక్టర్ ముల్లురవి తీసుకుంటారని తెలిపారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవి సార్ ని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి ప్రతి వార్డులలో భారీ మెజార్టీ తీసుకురావాలని వార్డ్ ప్రజలను కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూసుఫ్ జాఫర్ రాజు భావ్ రమేష్ రాజేష్ గౌడ్ స్వామి పరుశ శేఖర్ మోహిన్ మరియు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page