శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో శ్రీరామ నవమి సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో గుడి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఈ ఆనవాయితీ సాంప్రదాయాలతో శ్రీరామ నవమి జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ నాయక్ మాట్లాడుతూ సితారాముల అశిసులు గ్రామస్థుల అందరి పైన ఉండాలని అనారు.అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు, రాథోడ్ శంకర్,రాథొడ్ చందర్ ,రాథోడ్ మోహన్,రాథోడ్ బాబు,రాథోడ్ రవి ,రాథోడ్ వసన్,రాథోడ్ బాలు,పాత్లోత్ లక్ష్మణ్ ,పాత్లోత్ గోపాల్ ,మూడవత్ రాజు ,మూడవత్ కిషన్ ,నున్సవత్ రవి ,నున్సవత్ సురేష్ ,మేఘవత్ సేవ్య నాయక్ ,మేఘవత్ టోపీయా ,వర్థ్య రాము ,వర్థ్య సేవ్య పాల్గొన్నారు.
Related Posts
Spread the love Threats to businessman's daughter in the name of Telangana DGP. వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేసిన అగంతకులు.. అగంతకుల వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామని…
Spread the love CM of Industry Bhawan in Bashir Bagh మధ్యాహ్నం బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. పరిశ్రమలపై సీఎం సమీక్షా సమావేశం.. సాయంత్రం తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Spread the love No confidence motion on Orugallu Mayor Gundu Sudharani? తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికల అట్లా ముగిసా యో.. లేదో..! గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై గురి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు…
Spread the love Tragedy in Bollaram, Secunderabad బొల్లారంలో విషాదంసికింద్రాబాద్ బొల్లారంలో విషాదంచోటు చేసుకుంది. స్థానికులు తెలిపినవివరాలు,, తూంకుంటలో నివాసం ఉండే దంపతులురవీందర్, సరళాదేవి చికిత్స నిమిత్తం బొల్లారంకంటోన్మెంట్ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలోఆస్పత్రి ముందున్న చెట్టు దంపతులపై పడింది.ప్రమాదంలో…
Spread the love Rajiv Gandhi's death ceremony in the premises of Gandhi Bhavan సోమాజిగూడ మరియు గాంధీ భవన్ ప్రాంగణాలలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకల్లో పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన…
Spread the love Expiring term of office of Vice-Chancellors హైదరాబాద్:రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవి ద్యాలయాల వైస్ చాన్స్లర్ల పదవీకాలం మంగళవారం తో ముగియనుంది. వీసీల నియామకాలకు ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్త వీసీల…
Spread the love ACB raids at ACP's house హైదరాబాద్‌లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అశోక్…
Spread the love Low pressure in Bay of Bengal హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకా శముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి ఈనెల 24న బంగాళాఖాతంలో వాయు గుండంగా బలపడే అవకా…
Spread the love Former Prime Minister Rajiv Gandhi's death anniversary కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నివాళులు ఆర్పించిన… గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్నికి జెడ్పి…
Spread the love Rajiv Gandhi's life is exemplary.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి అధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. సాక్షిత :…