SAKSHITHA NEWS

NSUI రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ – NSUI యూనిట్ విద్యార్థులు .

ఉగాది వేడుకలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి రావాలని సీఎం ని ఆహ్వానించిన NSUI యూనిట్ టీమ్.

HCU లో జరిగే ఉగాది వేడుకల పోస్టర్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి


SAKSHITHA NEWS