తైవాన్లో భూకంపం.. జపాన్లో సునామీ హెచ్చరిక
తైవాన్ భూకంపం బీభత్సంతో పొరుగున ఉన్న జపాన్ కూడా అప్రమత్తమైంది. భూకంపం సంభవించిన 30 నిమిషాల తర్వాత భారీ అల జపాన్లోని యొనగుని ద్వీపాన్ని తాకినట్లు తెలిపింది. అంతేకాకుండా, జపాన్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి కోస్తాతీరంలో సముద్రం అలలు 3 మీటర్ల ఎత్తువరకూ ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది. గత 26 ఏళ్లలో తొలిసారి జపాన్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
తైవాన్లో భూకంపం.. జపాన్లో సునామీ హెచ్చరిక
Related Posts
కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది
SAKSHITHA NEWS కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది ట్రిలియన్ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా తుపాను ప్రభావంపై అంచనా వేయడానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందించిన కాలిఫోర్నియా యూనివర్సిటీ వరద ముప్పు ఉన్న ప్రాంత ప్రజలు…
కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ఏపీ స్పీకర్
SAKSHITHA NEWS కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ఏపీ స్పీకర్ ఏపీ రాష్ట్ర శాసనవ్యవస్థలో ఆధునిక సమాచార,సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తున్నామని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆస్ట్రేలియా దేశం సిడ్నీలో జరుగుతున్న 67వకామన్వెల్త్ పార్లమెంటరీ మహా సభల్లో ‘ఉత్తమ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-ప్రతిష్ఠ’…