ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే ఊరుకోబోం
రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించినా ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా
వాలంటీర్లపై ఈసీ కొరడా.. 30 మంది డిస్మిస్!నలుగురు డీలర్లపై వేటు
ఆర్టీసీ ఉద్యోగి ప్రచారంమరికొంతమంది ఉద్యోగుల తొలగింపు
ఇప్పటివరకు మొత్తం 46 మంది పై చర్యలు తీసుకొని వారిని విధుల నుంచి బహిష్కరణ చేసిన ఎలక్షన్ కమిషన్