భారీ బైకు ర్యాలీతో అగలి నుండి చందకచర్లకు విచ్చేసిన ఆగలి మాజీ జెడ్పిటిసి రామకృష్ణ యాదవ్

Spread the love

అగలి మాజీ జెడ్పిటిసి రామకృష్ణ యాదవ్, మరియు అయన అనుచరులు 500 మంది అగలి నుండి వచ్చిన తెలుగుదేశం జనసేన భాజాభా కార్యకర్తలకు పసుపు కండవాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈరన్న

Related Posts

You cannot copy content of this page