పశ్చిమ నియోజకవర్గం బుద్ధ వెంకన్న గారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో

Spread the love

డివిజన్ ప్రెసిడెంట్ & క్లస్టర్ ఇంచార్జెస్ & భూత్ ఇన్చార్జెస్ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి

సమావేశం నిర్వహించడం జరిగింది

బుద్ధ వెంకన్న
కోవర్ట్ నాని పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని నాశనం చేశాడని ఇకమీదట మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరికీ నేను అండగా ఉంటానని రేపు జరగబోయే బిజెపి జనసేన టిడిపి కూటమి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ని సీఎం చేయడమే మన లక్ష్యం అని మన రాష్ట్ర అభివృద్ధికి మనం పాటుపడాలని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీని చేకూర్చాలని చెప్పి …

నాగుల్ మీరా
రాబోయే సార్వత్రికి ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు తప్పకుండా అహర్నిశల కృషిచేసి నారా చంద్రబాబునాయుడు ని 2024లో ముఖ్యమంత్రి చేయాలని పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి వెళ్లాలని …

కేశినేని శివనాధ్ చిన్ని
టిడిపి బిజెపి జనసేన కూటమి కలుపుకొని ముందుకు పోవాలని అలాగే అధిష్టానం నిర్ణయించిన కోటమ్మ అభ్యర్థి ని అధిక మెజార్టీతో గెలిపించాలని నారా చంద్రబాబునాయుడు గారు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని సంకల్పంతో ముందుకు అడుగులేస్తూ నాయకులు కార్యకర్తలు డివిజన్ ప్రెసిడెంట్లు లక్షలు ఇంచార్జెస్ అందరూ కూడా కృషి చేయాలని…..

ఈ కార్యక్రమంలో
పెద్ద ఎత్తున పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page