సీఏ పరీక్షలు ఏడాదికి మూడుసార్లు 2024-25 నుంచి ఛార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) పరీక్షలు ఏడాదికి మూడుసార్లు జరగనున్నాయి. సీఏ ఫౌండేషన్ , ఇంటర్, ఫైనల్ ఇలా మూడు స్థాయిల్లో పరీక్షలు ఉంటాయి. ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణులైన విద్యార్థులు ముందుగా ఫౌండేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైతే సీఏ ఇంటర్లో రిజిస్టర్ చేసుకోవాలి. అందులో రెండు గ్రూపులు పాసైన తర్వాత ఫైనల్ పరీక్షలు ఉంటాయి. డిగ్రీ పూర్తయిన విద్యార్థులైతే నేరుగా సీఏ ఇంటర్ పరీక్షలకు హాజరవ్వొచ్చు.
సీఏ పరీక్షలు ఏడాదికి మూడుసార్లు
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…