ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉన్నత పాఠశాలలో తొలి ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ ఫర్ యూత్ పేరుతో నాలుగు సెషన్లలో 8,9 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. అనంతరం దీనిపై విద్యార్థుల చేత ప్రాజెక్టులు తయారు చేయిస్తారు
ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…