కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ డి బ్లాక్ లో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * 53 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * సహాయ సహకారాలతో అల్లాపూర్ డివిజన్లోని అన్ని బస్తీలలో అధునాతన మౌలిక వసతులతో కూడుకున్న అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం అని, అల్లాపూర్ డివిజన్ అభివృద్ధి కొరకై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి పనిని వ్యక్తిగతంగా తీసుకుని అహర్నిశలు శ్రమిస్తానని అలాగే పనుల్లో నాణ్యత పరిమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కార్పొరేటర్ కాంట్రాక్టర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, షఫీ, బాబా, జమీల్, మొయిజ్, తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ అభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమిస్తా…!సబిహ గౌసుద్దీన్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…