మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు R.లక్ష్మి ప్రతిపాదించి మరియు తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారిచే నియమింపబడిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127, 129, 130 డివిషన్లు, A-బ్లాక్, B-బ్లాక్ మరియు నిజాంపేట్ కు సంబందించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లు, ఉపాధ్యక్షురాళ్లు, సెక్రటరీ మరియు ఆర్గనైజింగ్ సెక్రెటరీలకు నియామక పత్రాలు అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు R.లక్ష్మి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నాగిరెడ్డి, ఇన్నారెడ్డి, భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నియామక పత్రాలు అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
Related Posts
ఆటో డ్రైవర్ల సమస్యలు
SAKSHITHA NEWS ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్న సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆటో నడిపిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ SAKSHITHA NEWS
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్!
SAKSHITHA NEWS అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్! సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందరు అభిమానులు సోషల్…