నిజంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని ఎన్ఎంసి బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మైనారిటీ వారికి స్మశాన వాటిక & క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించగలరని కోరారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ జగదేక కుమార్ ,జనరల్ సెక్రెటరీ పాస్టర్ M జాషువా, కోశాధికారి పాస్టర్ ఆనంద్ కుమార్, NBP పాస్టర్స్ ఫెలోషిప్ ,(NMC) అధ్యక్షులు బ్రదర్ జాషువా పుచ్చకాయల జనరల్ సెక్రటరీ పాస్టర్ EM చారి, మరియు పాస్టర్ KR నెహెమ్యా పాస్టర్ యెహోషువ, తదితర దైవజనులు, ఇతర ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.