శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో ప్రతి ఇంటికి జైశ్రీరామ్ అని గ్రామ పెద్దల సహకరం తొ యువకులు రాశారు . చాలా సంవత్సరాల తరువాత అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 22న జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధంగా ఉంది, ఈ క్రమంలో యువకులు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ట్రస్టు ద్వారా అయోధ్య రాముని అక్షింతలు ప్రతి ఇంటికి చేరాయి, జనవరి 22వ తేదీన గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలని తెలియజేశారు. రాముడు దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.ఈ కార్యక్రమంలో శివ, ప్రవీణ్, దినేష్, తరుణ్ ,కన్నా, దినేష్ ,శివ ,అరవింద్ ,అఖిల్ ,చందు, వినయ్ పాల్గొన్నారు
కొండకల్ గ్రామంలో ప్రతి ఇంటికి జైశ్రీరామ్
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…