వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని గట్టెపల్లి మరియు రుద్రారం గ్రామాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.