SAKSHITHA NEWS

సురారం డివిజన్ పరిధి జై దుర్గాభవాని కాలనీ లో గురుస్వామి గోకుల యాదగిరి అధ్వర్యంలో నిర్వహించిన మాహా పడి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ దైవారాధనతో మానసిక ప్రశాంతతతో పాటు ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో 130 డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, 129 డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, వార్డ్ సభ్యులు వెంకట స్వామి, బిఆర్ఎస్ నాయకులు కే.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 05 At 3.13.46 Pm

SAKSHITHA NEWS