SAKSHITHA NEWS

మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు”


సాక్షిత :నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి ” ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ….. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు

ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని కొనియాడిన మంత్రి కాకాణి*

భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి ఒక్కరికి మేలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందన్న మంత్రి కాకాణి*
2024 ఎన్నికల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘన విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించడం ఖాయమన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి “*

WhatsApp Image 2023 12 21 at 5.12.31 PM

SAKSHITHA NEWS