SAKSHITHA NEWS

ఒక ఆదివాసి గిరిజన కోయ బిడ్డను అయిన నాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో పంచాయితీ రాజ్ &శిశు సంక్షేమ శాఖల మంత్రి గా అవకాశం కల్పించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు

నన్ను ఆదరించి అక్కున చేర్చుకొని ఎన్ని ప్రలోభాలు పెట్టిన ములుగు ప్రజలు చెక్కు చెదరకుండా 3 సార్లు ఎమ్మెల్యే గా గెలిపించిన ములుగు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి అధికారము లేకున్నా నా గెలుపు కోసం నిరంతరం పని చేసిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు
తెలుపుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని నాపైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజా సేవలో కొనసాగుతానని
తెలియపరుస్తూ

            మీ
 దనసరి అనసూయ సీతక్క

పంచాయితీ రాజ్& శిశు సంక్షేమ శాఖ ల మంత్రి వర్యులు


SAKSHITHA NEWS