SAKSHITHA NEWS

సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పలు శుభకార్యాలకు,వేడుకలకు,అదే విధంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేషన్ పరిధి నాయకులు,యువకులు,అసోసియేషన్ సభ్యులు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,సీనియర్ నాయకులు బొర్రా చందు ముదిరాజ్,బీసీ జెనరల్ సెక్రెటరీ దశరథ్,ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేందర్ రెడ్డి,జాయింట్ సెక్రటరీ దండుగుల స్వామి,మల్లికార్జున్,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 15 At 11.50.49 Am 1

SAKSHITHA NEWS